కల నిజమైన క్షణం

హాబీగా చేసిన మోడలింగ్ మిస్ ఇండియా పోటీల్లో నన్ను నేను సృజనాత్మకంగా ఆవిష్కశించుకునేందుకు సాయం చేసింది అనుకుంటున్నాను కళాత్మకంగా ఆవిష్కరించుకునేందుకు నేను నేర్చుకున్న భరతనాట్యం కర్ణాటక సంగీతం  తోడ్పడ్డాయి .మిస్ ఇండియా టైటిల్ గెలిచేందుకు నాకు ఇవన్నీ ఉపయోగపడ్డాయి అంటోంది మిస్ ఇండియా విజేత మానస వారణాసి. నేను అభిమానించే వాళ్లలో నటుడు సోను సూద్ రచయిత్రి ఎలిజిబెత్ గిల్బెర్జ్ ముందుంటారు వారిద్దరూ కళాత్మకంగా తమ శక్తిని వ్యక్తీకరించుకునేందుకు తగిన మార్గాలు కనుగొన్నారు. నేను గెలిచిన క్షణం నా కలలో కోరుకున్న క్షణం అది వాస్తవం అవుతుందని ఊహించలేదు నా మొహంలో అనేక భావోద్వేగాలు కనిపించాయి అంటుంది మానస వారణాసి.