పగలంతా పని తీరిక లేని పని, ఇక రాత్రి భోజనం అనగానే వాళ్ళు  తేలిపోయి హాయిగా నిద్ర పోదామనిపిస్తుంది. కానీ ఇలా తినగానే పక్కపైన వాలిపోవడం మంచిది కాదంటున్నారు ఎక్స్ పార్ట్స్. భోజనం చేసాక కనీసం వంద అడుగులైనా లెక్కపెట్టి వేస్తేనే మంచిదట. హాయిగా తినేసి పడుకోవడం అనారోగ్య కరంగా ఈ అడుగులు నెమ్మదిగా వేసినా చాలు. ఇలా కొద్ది దూరం నడవడం వల్ల భుక్తాయాసం వుండదు పైన ఆరోగ్య ప్రయోజనం కుడా సాధారణంగా నడకను ఒక మైలు దూరానికి 13 నిమిషాలు అంత కన్నా తక్కువ సమయంలో నడవాలంటారు. ఇలా వేగంగా నడిస్తే వంద కేలరీలు ఖర్చు అవ్వుతాయి. రాత్రి వేళ నడకకి  అంత వేగం అవసరం లేదు. ఇది శరీరాన్ని తేలికగా చేసేందుకు ఉపయోగ పడుతుంది.

Leave a comment