Categories
Gagana

గురి చూసి కొడితే గెలుపే.

వెదురు కోసి బాణం చేసుకుని  సాధన చేసిన దీపికా కుమారి ఆర్చరీ క్రీడలో భారతీయ ప్రతిష్టను అంతర్జాతీయ స్ధాయికి తీసుకుపోయింది. ఈ మధ్యనే బ్యాంకాక్ లో జరిగిన ఇండోర్ ఆర్చరీ వరల్డ్ కప్, స్టేజ్ 2 లో కాంస్య పతాకం దక్కించుకుంది. ఈ పోటీల్లో ఒక్క పురుష ఆర్చర్ కుడా క్వార్టర్ ఫైనల్స్ వరకు వెళ్ళనే లేదు. జార్ఖండ్ లోని రాంచి లో జన్మించిన దీపిక తండ్రి శివా నారాయణ్ మహా తో అటో రిక్షా డ్రైవర్, తల్లి గీతామహా తో నర్స్. 2005 లో ఖార్సీవాన్ లోని అర్జున్ ఆర్చరీ అకాడమీ లో ప్రొఫెషనల్ గా ప్రయాణం మొదలు పెట్టిన దీపికా 2012 లో అర్జున్ అవార్డు, 2016 లో పద్మశ్రీ పురస్కారం పొందింది. ప్రస్తుతం ప్రపంచ ఆర్చరీ లో ఐదవ స్ధానంలో వుంది దీపికా కుమారీ.

Leave a comment