వర్షాగమనాన్ని తెలిసినప్పుడు ఆకాశం నిండా గుంపులు గుంపులుగా కివ్వురు మని ఎగిరే తూనీగలు ఇప్పుడు చాలా అరుదుగా కనిపిస్తున్నాయి. సీతాకోక చిలుకల్లాగా 12 రంగుల తూనీగలు చిన్నవి, పెద్దవి ఉంటాయి. భూమికి తక్కువ ఎత్తులో ఎగిరే తూనీగలు ఆకాశం కింద పువ్వులు పూసినట్లు కనిపించేవి కాస్తా మరుగైపోతున్నాయి. ఇప్పటి ఇళ్ళన్ని సిమెంట్ కాంక్రీట్ తో నిర్మించడం, వర్షాకాలంలో కూడా ఎక్కువ ఉష్ణోగ్రత నమోదవ్వటం కూడా తుమ్మెదల గుడ్లు వృద్ది చెందక పోవడానికి కారణం అంటారు నిపుణులు. నీరు నిల్వ వున్న చోట్ల చిన్న చిన్న మొక్కలు గడ్డి ఆకుల క్రింద ఇవి గుడ్లు పెడతాయని జీవశాస్త్ర నిపుణులు చెప్పుతున్నారు. ఇవి అంతరించి పోకుండా వుండాలంటే, కాస్త బాగా వున్న పచ్చని మొక్కలు ఇంచాలని చెపుతున్నారు, నిజమే కదా... ప్రకృతిలో ఎన్నో జీవులు వాటికి బతికే అవకాశాలు తగ్గిపోయి నశించి పోతున్నాయి. ఇప్పుడు కూడా చూడండి ఎక్కడ చూసినా కిచకిచ మంటూ ఎగిరే పిచ్చుకలు, చివరకు కాకులు కూడా కనబడకుండా పోయాయి.
Categories
WhatsApp

పచ్చదనం ఇస్తే ఇవి మళ్ళీ ఎదుగుతాయి.

వర్షాగమనాన్ని తెలిసినప్పుడు ఆకాశం నిండా గుంపులు గుంపులుగా కివ్వురు మని ఎగిరే తూనీగలు ఇప్పుడు చాలా అరుదుగా కనిపిస్తున్నాయి. సీతాకోక చిలుకల్లాగా 12 రంగుల తూనీగలు చిన్నవి, పెద్దవి ఉంటాయి. భూమికి తక్కువ ఎత్తులో ఎగిరే తూనీగలు ఆకాశం కింద పువ్వులు పూసినట్లు కనిపించేవి కాస్తా మరుగైపోతున్నాయి. ఇప్పటి ఇళ్ళన్ని సిమెంట్ కాంక్రీట్ తో నిర్మించడం, వర్షాకాలంలో కూడా ఎక్కువ ఉష్ణోగ్రత నమోదవ్వటం కూడా తుమ్మెదల గుడ్లు వృద్ది చెందక పోవడానికి కారణం అంటారు నిపుణులు. నీరు నిల్వ వున్న చోట్ల చిన్న చిన్న మొక్కలు గడ్డి ఆకుల క్రింద ఇవి గుడ్లు పెడతాయని జీవశాస్త్ర నిపుణులు చెప్పుతున్నారు. ఇవి అంతరించి పోకుండా వుండాలంటే, కాస్త బాగా వున్న పచ్చని మొక్కలు ఇంచాలని చెపుతున్నారు, నిజమే కదా… ప్రకృతిలో ఎన్నో జీవులు వాటికి బతికే అవకాశాలు తగ్గిపోయి నశించి పోతున్నాయి. ఇప్పుడు కూడా చూడండి ఎక్కడ చూసినా కిచకిచ మంటూ ఎగిరే పిచ్చుకలు, చివరకు కాకులు కూడా కనబడకుండా పోయాయి.

Leave a comment