చిన్న పిల్లలున్న ఇంట్లో ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా కరెంట్ విషయంలో అత్యంత శ్రద్ధ తీసుకోవాలి. జంక్షన్ బాక్స్ లు, సాకెట్లు, స్విచ్ లు ఏ మాత్రం పిల్లలను తకనివ్వకూడదు. ఇస్త్రీ పెట్టెలు, ప్యాన్ లు వంటి విధ్యుత్ ఉపకారాలు నెల పైన ఉంచకూడదు. ఏటా 10 లక్షల మంది పిల్లలు ఇంట్లో వందే పదార్ధాలు కారణంగా అనారోగ్యాలకు ఆపదలకు గురవ్వుతున్నారని అధ్యాయినం రిపోర్టు. పెద్దవాళ్ళు వాడె మందులు, టానిక్ లు, నెయిల్ పాలిష్ లు, కాస్మెటిక్ వస్తువులు, సెంట్లు, మౌత్ వాష్ ఫ్రెషనర్లకు పిల్లల్ని దూరంగా ఉంచాలి. సూదులు, కత్తెరలు, చాకులు అందనంత ఎత్తులో వుంచాలి. పొరపాట్న వాళ్ళ చేతుల్లోకి వెళితే ఇవ్వమని మారం చేస్తారు. లాక్కునే ప్రయత్నం చేస్తే వెళ్ళు తెగుతాయి. పిల్లలకు అలర్జీలు ఇరిటేషన్ రాకుండా ఇంట్లో దురు పానం చేయొద్దు.
Categories
WhatsApp

పిల్లల్లతో కాస్త జాగ్రత్త.

Leave a comment