Categories
WhatsApp

ఫుడ్ రివ్యూ

Mishry.com ఒక ఫుడ్ రివ్యూ వెబ్ సైట్ గృహిణులు,తల్లులైన కారణంగా ఉద్యోగం వదిలేసిన యువతులు తమ కిచెన్ స్కిల్స్ కు సానపెట్టు కొనే అవకాశం కల్పించే వేదిక ఇది ఎన్ డి టీవీ ఫుడ్ ఛానల్ లో పని చేసిన తను గంగూలి. ఈ చానల్ నడుపుతోంది ఈ వెబ్ సైట్ లో 90 శాతం మహిళా ఉద్యోగులే. దేశం లో ఫుడ్ ప్రొడక్ట్స్ ని రివ్యూ చేసే తొలి వెబ్ సైట్ ఇది. ఈ ఫుడ్ ఛానల్ ను లక్షల మంది చూస్తారు.

Leave a comment