Categories
WhatsApp

అనారోగ్యాలు ఇందుకే.

పట్టణాలలో ట్రాఫిక్ జముల వల్ల ఈ ట్రాఫిక్ ఇరుకున్న పాద చారులు వాహనాలు ఉపయోగించే వారిలో కూడా కాన్సర్ బారిన పడే అవకాశాలు ఉన్నాయి అంటున్నాయి పరిశోధనాలు. ట్రాఫిక్ జామ్ లో కార్ ఉన్న వాళ్ళు తలుపులు మూసివేయాలి. లోపల ఫాన్స్ ఆపేయాలి. తరచూ అలవాటుగా హెడ్ లైట్లు అవసరం ఉన్నా లేకపోయినా వేస్తూ తీస్తూ టెన్షన్ పరవద్దని చెప్పుతున్నారు. రహదారుల్లో ఉండే దుమ్ము , చుట్టూ వాహనాల కాలుష్యం. హారన్ల మోతతో వత్తిడి , ఆందోళన , అనారోగ్యం అన్నీ చుట్టు ముడుతున్నాయి. ఈ జిమ్లో ఇరుకున్న పాదచారులు ఇంకా ఎక్కువ కాలుష్యానికి గురవ్వుతున్నారని , వారిలోనూ అనారోగ్యాలు కనిపిస్తుంన్నాయని చెప్పుతున్నారు. వాహన కాలుష్యం అన్నింటికంటే ఎక్కువని అంటున్నారు.

Leave a comment