Categories
ఎన్నో పోషకాలుంటే బీట్ రూట్ వండర్ ఫుడ్ అంటారు. ఏది మన ఆహారం లో భాగంగా ఉండాలి . వారానికి ఒక్కసారి అయినా బీట్ రూట్ రసం తాగితే మంచిది. ఒక్క చిన్న , సగం యాపిల్, ఆకుకూరల కాడలు, గుప్పెడు క్యారెట్ ఒక్క చిన్నముక్క అల్లం , కాస్త నిమ్మరసం కావాలి . ముక్కలన్నీ జ్యుసర్ లో పోసి రసం తీసి, నిమ్మకాయ రస వేసి చల్లగా వున్న గ్లాసులో వేసి వెంటనే తాగేయాలి. బీట్ రూట్ లో వున్న పోషకాలన్నీ లభించాలంటే దీన్ని పచ్చిగానే తాగాలి, లేదా తినాలి. వండితే ఇందులో వుండే శక్తి వంతమైన భితాలైట్ తగ్గిపోతుంది.