Categories
Gagana

దేశానికి గర్వకారణం.

ప్రపంచ ఆరోగ్య సంస్థ డిప్యుటీ జనరల్ (ప్రోగ్రామ్స్) గా నియమితురాలైయ్యారు డాక్టర్ సౌమ్యా స్వామీ సాధన్. గత 30 ఏళ్లుగా వైద్య రంగంలో ఎన్నో పరిశోధనలు చేస్తూ అంతర్జాతీయ స్ధాయికి ఎదిగిన సౌమ్యా స్వామీ సాధిన డబ్ల్యూ హెచ్ ఓ లో రెండవ అత్యున్నత పదవీ అలంకరించిన తోలి భారతీయ వనితగా చరిత్ర సృష్టించారు. ఈమె ప్రముఖ వ్యవసాయ శాస్త్రవేత్త  ఎం.ఎస్ స్వామి నాధన్ కుమార్తె. పూణేలో మేడిసన్  చదివి, ఢిల్లీలోని ఎయిమ్స్ లో ఎం.డి, లాగా ఏంజిల్స్ లోని పిల్లల ఆస్పత్రుల్లో నియో నాటీలజీ పీడి యాట్రిక్ పల్మనాలజీ లో ఫెలోఫిప్ తో కూడిన శిక్షణ తీసుకున్నారు. 1992 లో చెన్నయ్ లోని ట్యూబర్ క్యులోసిస్ రీసెర్చ్ సెంటర్ లో పరిసోధకురాలిగా 28 ఏళ్ళపాటు పరిశోధనలు చేసారు వైద్య రంగంలో ఆమె చేసిన కృషికి ఫలితంగా ఆమె ఈ అత్యున్నత పదవిని అలంకరించారు.

Leave a comment