Categories
ప్రతిష్టమకమైన సివిల్స్ పరీక్షల్లో టాపర్ గా నిలిచారు. కర్ణాటక కు చెందిన నందిని కె.ఆర్ . ఆమె సివిల్ ఇంజనీరింగ్ చదివారు 2014 లో ఐ.ఆర్.ఎస్ కు ఎంపిక అయ్యారు. ఐ ఎ ఎక్సర్సైజ్స్ నందిని లక్ష్యం. 2016 లో సివిల్స్ పరీక్ష రాసి టాపర్ గా నిలిచారు. ఓబిసి వర్గానికి చెందిన కుటుంబం ఆమెది. ప్రస్తుతం ఆమె ఇండియన్ రెవెన్యు సర్వీస్ లో ఆఫీసర్ గా విధులు నిర్వర్తిస్తుంది. ఫరీదా బాద్ లోని నాషనల్ అకాడమీ ఆఫ్ కస్టమ్స్ అండ్ ఎక్సర్సైజ్ అండ్ నారియోటిక్స్ లో శిక్షణ పొందుతుంది. ఆమె పుట్టిన ఊరు కర్ణాటకా లోని కోలార్.