Categories
WoW

౩౦౦ రకాల ఫ్లేవర్స్.

చాక్లెట్ ఫ్లేవర్ తో కరకరలాడే కిట్ కాట్ తినన వాళ్ళు వుండదు. జపాన్ లో ఏకంగా 300 రకాల ఫ్లేవర్ల కిట్ కాట్ లో వున్నాయట గ్రీన్ టీ, స్ట్రాబెర్రీ, నిమ్మపియర్, ఆపిల్, సోయా, యాలకులు, పుచ్చకాయ, చిలకడ దుంప, గుమ్మడి మొక్కజొన్న, అల్లం ఇలా ఎన్నో రుచులు ఎన్నో ఫ్లేవర్స్ తో తయ్యారయ్యె ఈ కిట్ కాట్స్ తో జపాన్లో ప్రభుత్వానికి 120 కోట్ల రూపాయిల రాబడి వుండట. టోక్యో కు వంద కిలోమీటర్లు దూరంలో ఒక పెద్ద కిట్ కాట్ పరిశ్రమ వుండట. అక్కడ చాలా కొద్ది మంది ఉద్యోగులు మొత్తం గుంపులు రోబోట్లు పని చేస్తూ కనిపిస్తాయిట. ఇన్ని విషయాలున్న కిట్ కాట్, చాక్లెట్ టేస్ట్ ఒక్కటే అయినా చాలా బావుంటుంది.

Leave a comment