సినిమాల్లో ఎన్ని సార్లు చూపించినా, మళ్ళి మళ్ళీ మంటల్లో ఫైట్ లు హీరోయిజం చూపించేందుకు మంటల్లోనుంచి దుక్కుంటూ రావడం చూపిస్తూనే వుంటారు. బహుశా మంటలంటే, మనం జయించ లేని దానిపట్ల మనకు క్రేజ్ ఉంటుందనే నమ్మకం తోనే కాబోలు హెయిర్ స్టయిలిస్టులు ఫేషన్ ట్రెండ్ గా ఫైర్ హెయిర్ స్టయిల్ ను సృస్టించేసారు. ఎర్రని ఎరుపు, నారింజ రంగుల కలపోతగా వెంట్రుకలకు రంగు లేస్తే అచ్చంగా నెట్టి మీద జుట్టు మంతల్లాగా మెలికలు తిరిగి కనిపిస్తుంది.  ప్రస్తుతానికి మాత్రం ఈ ఫైర్ హెయిర్ స్టయిల్ కి ఇంస్టాగ్రామ, యుట్యూబ్ ఛానళ్ళలో లైకుల వర్షం కురుస్తుంది. బావుంటుందీ అంటే బానే ఉండాలని మరి.

Leave a comment