స్కిప్పింగ్ ను ఎందుకో పెద్దగా పట్టించుకోరు కానీ ఇటు ఆట వ్యాయామం లాగా ఇది చక్కగా పైకొస్తుంది. అందం సొంతం అవ్వుతుంది. ఎదో ఒక సమయంలో ఎదో ఒక వ్యాయామం తో శరీరం అంతటికీ ఒక కదలిక ఇవ్వాలంటే స్కిప్పింగ్ ఎంచుకోవచ్చు. ఇటు వంటి డైట్ ఫాలో అవ్వకుండా కొవ్వు కరిగిపోతుంది. మెదడుకీ గుండెకి మంచి వ్యాయామం. బుజాలు తిప్పుతూ చేయాలి కనుక బుజాలకు చేతి వేళ్ళతో మంచి వ్యాయామం ఇది. ఫిట్నెస్ కోసం అలుపు తెలియని ఉత్సాహం కోసం ఈ స్కిప్పింగ్ ఎక్సర్ సైజ్ ఎంచుకోవచ్చు.

Leave a comment