లండన్ లో నివసించే డెనిస్‌ కొయెత్స్ జీతం గంటకు 54 లక్షల లో రోజుకు 13 కోట్లు ఏడాదికి నాలుగు వేల కోట్లు 53 ఏళ్ల డెనిస్‌ కొయెత్స్ బెట్‌ 365 కంపెనీకి బాస్ ఈ ఆర్థిక సంవత్సరానికి కంపెనీ ఆదాయ వివరాలు లెక్క తీస్తే వేతనం రూపేణి  ఈమెకు అందేది 469 మిలియన్ పౌండ్లు ఇందులో వేతనం 421 మిలియన్ పౌండ్లు అయితే కంపెనీలో 50 శాతం వాటా ఉన్నందున డివెడెండ్‌ కింద మరో 48 మిలియన్‌ పౌండ్లు అదనం ఈ రెండు కలిపితే రూపాయి విలువ ప్రకారం దాదాపు 4742,59,83,500 కోట్లు!! అందుకే ఇది యూకే చరిత్రలోనే అత్యధిక వార్షిక వేతనంగా రికార్డు సృష్టించింది. బ్రిటన్ లోని అత్యంత ధనవంతులైన మహిళల్లో ఐదో స్థానంలో ఉంది డెనిస్‌ కొయెత్స్.

Leave a comment