మంచి నీళ్ళతో కూడా ఇమ్యూనిటీ పెంచుకోవచ్చు అంటున్నారు ఎక్స్పర్ట్స్.నారింజ, నిమ్మకాయ పైనాపిల్ ముక్కలు, కీర ముక్కలు, అల్లం ముక్కలు, పుదీనా ఆకులు మొత్తం సన్నగా కట్ చేసుకోవాలి. పాత్రలో నీళ్లలో ఈ ముక్కలన్నీ వేసి ఒక గంట పాటు అవతల పెట్టి ఆ తరువాత ఆ పదార్థాలు తీసేసి ఆ నీళ్లను ఫ్రిజ్ లో పెట్టుకోని తాగవచ్చు. ఈ ముక్కలన్నీ కలిపిన నీళ్లు మంచి రుచి తో సువాసన తో ఉంటాయి.మంచి నీళ్ళు ఎక్కువగా తీసుకుంటే మంచిదనే సలహాలు పాటించాలంటే ఇలా రుచిగా అనిపించే నీళ్లను తయారు చేసి  పెట్టు కోవడం ఉత్తమం కదా.

Leave a comment