Categories
రస్కిన్ బాండ్రాసిన సుసన్నాస్ సెవెన్ హజ్ బెండ్స్ నవల ఆధారంగా తీసిన సినిమా సెవెన్ ఖూన్ మాఫ్ స్క్రీన్ బెస్ట్ విలన్ గా అవార్డ్ గెలుచుకొంది ఈ సినిమాలో నటించిన ప్రియాంక చోప్రా. బెస్ట్ యాక్ట్రెస్ గా కూడా బాక్స్ ఆఫీస్ బద్దలు కొట్టిన సినిమా. జీవిత కాలం ప్రేమకోసం వెతుక్కుంటుంది సుసన్నా. ఏడూ పెళ్ళిళ్ళు చేసుకొంటుంది ఆరుసార్లు భర్తలను చంపేసింది. చివరిగా సన్యాసిని అవుతుంది. ఈ ఆరు హత్యలకు కారణం సుసన్నా కోరుకొన్న ప్రేమ దొరకక పోవటం,ఆ వ్యక్తుల్లో ఉండే దుర్మార్గం ఆమెకు ప్రేమకు బదులుగా హింసే దొరకటం తప్పకుండ చూడవలసిన సినిమా ప్రియాంక చోప్రా కోసం ఆమె చూపెట్టిన విలనీ కోసం,ఆమె నటన తప్పకుండా చుడండి.