బిడ్డ కోసం తల్లి పాడే లాలి పాట పైన మియామి యూనివర్సిటీ పరిశోధనలు చేసారు. ఈ పాట వల్ల ఎన్నో లాభాలున్నాయట. పసి పిల్లలకు పది రకాల గొంతులతో పాటలు, మాటలు వినిపించారట. అందులో తల్లి పాడే పాటకే బిడ్డ మెదడు స్పందించిందట. ఆ పాట వింటున్న పసి బిడ్డలో ఆ సమయం లో మెదడు చురుకుగా ఉంటుందిట. అలంటి లాలిపాట తల్లి లో కూడా ఆరోగ్యం అంటున్నారు. బిడ్డను తీరికగా లాలిస్తూ తన చేతుల్లోకి ప్రేమగా తీసుకుని తన స్పర్స ని బిడ్డ శరీరానికి తాకిస్తూ పాట పాడుతుంటే తల్లికి స్వాంతన రావడం గుర్తించారు పరిశోధకులు. అలాగే బిడ్డ చాలా బద్రంగా ఫీల్ అవుతూ తల్లి గొంతును, స్పర్శ ద్వారా దొరికే బాధ్రతను అందుకుంటూ, తల్లిని హత్తుకుని నిశబ్ధంగా పాట వినడం ఆ పాటని ప్రేమకు పరవసులై నిద్రపోవడం గమనించారు. తల్లి గొంతులో మాధుర్యం వుందా, ఆమె అద్భుతంగా పడుతుందా అన్న ప్రేస్నే లేదు. తల్లి గొంతు లోంచి వచ్చే ఆ అలవాటైన గొంతు పలికే పాటకి పిల్లలు స్పందిస్తారంతే.
Categories
WoW

లాలీ పాట తల్లి బిడ్డలకు ఆరోగ్యం

Leave a comment