ఎన్ని నగలున్నా అరవంకి అందమే వేరు. ఉత్తరాదిన అవి పట్టిలు మాదిరిగా కనిపిస్తే ఇటు దక్షిణాదిన కాస్త వంపు తిరుగి అర్ధ చంద్రాకారంలోకి మారి అరవంకి పేరు సార్ధకం చేసుకోంది. లంగా పరికిణీ లో నిండుగా కైపించే అమ్మాయిల చేతికి కెంపులు, పచ్చలు, వజ్రాలు, అన్కట్ వజ్రాలు, రత్నాలు పొదిగిన కుందన్, ఖాదీ మీనాకారి, పోల్కి టెంపుల్, యాంటిక్ పని తనం తో బాబుబంద్ డిజైన్లు ఎంతో బాగుంటాయి. నెమలి పూరి విప్పినట్లుబుజాలకు చుట్టేస్తున్నారు. వీటినే యుర్ధ ఆభరణాలుగా పూర్వం మోగల్లు పెట్టుకునే వాళ్ళు. అది కాస్త స్త్రీల నాగగా మారిపోయింది. పాత తరం వాంకి కాస్త కొత్త తరం బాజుబంద్ డిజైన్ గా మరి పోయింది.

Leave a comment