శిరోజాల పరిరక్షణ విషయంలో శ్రద్ధగా ఉంటేనే జుట్టు రాలి పోకుండా పొడిబారకుండా వుంటుంది. ప్రతి రోజు సిరోజాలను కడగటం, మృదువుగా వుంటుందని అతిగా కండీషనర్ అప్లయ్ చెయడం చూస్తుంటారు. తరచూ హెయిర్ చాలా అవసరం లేదు. కుదుళ్ళ వద్ద వుండే కొత్త జుట్టు ఆరోగ్యంగా వుంటుంది కనుక కండీషనర్ వెంట్రుకల టిప్స్ పైనే లక్ష్యం చేసుకోవాలి. హెయిర్ డ్రయ్యర్, స్రెయిట్ నర్లు ఉపయోగిస్తున్నప్పుడు సరైన జాగ్రత్తలు పాటించాలి. ఎక్కువగా బ్లో డ్రై చేయకూడదు. హెయిర్ డ్రయ్యర్ వాడేటప్పుడు 8 నుంచి 12 అంగుళాలు జుట్టుకు దూరంగా పట్టుకోవాలి. శిరోజాలను వీవ్ఇన్ కండీషనర్ తో లేదా దూరంగా పెట్టుకోవాలి. అలోవీరాజెల్, గుడ్డు సోన, తేనె వాడుతూ హెయిర్ మాస్క్ అప్లై చేయాలి. ప్రోటీన్లు అధికంగా తీసుకోవాలి. జుట్టు ఒక వేళ తెల్లబాడుతుంటే శరీరం మరే కొద్ది తెల్లబడుతుండేతప్పుడు బాహ్య కారణాలు అంతగా ప్రభావితం చేయవని గుర్తుంచుకోవాలి. మానసిక వత్తిడి, జీన్స్ కుడా జుట్టు రంగు మారడంలో కీలక పాత్ర వహిస్తాయి. తెల్లజుట్టు కొట్టోచ్చినట్టు కనిపించ కుండా మృదువైన రూపంలో ఉండేందుకు ఎటువంటి జాగ్రత్తలు అవసరమో తెలుసుకోవాలి.
Categories
Soyagam

ఈ జాగ్రత్తలన్నీ తీసుకోవాలి

Leave a comment