ఒక సర్వే లో 22 సంవత్సరాల వయస్సు నుంచి 25 ఏళ్ల వయస్సు గల యువత ముఖ్యంగా ఆడపిల్లల్లో డిప్రెషన్ కు కారణం సరైన ఆదాయ వనరులు లేకపోవడమే నని తేలింది. 65 శాతం మందికి చేతిలో ఒక్క పైసా కుడా వచ్చే దారి లేకపోవడమే నని రిపోర్టులు చెప్పుతున్నాయి. కనీస సదుపాయాలు చుట్టూ అందరికి చేతుల్లో వుండే గాడ్జేట్స్, ఇతర వస్తువులు, మంచి దుస్తులు ఎవీ కొనుక్కో లేకపోతున్నామనే భాధ యువతను కుంగదీస్తుందిట 64 శాతం మందికి ఈ లేమి పట్ల తీవ్ర అసహనం అసంతృప్తితో నిద్ర వుండదు. మగవాళ్ళతో పోలిస్తే ఈ డిప్రెషన్ స్త్రీలకే ఎక్కువని సర్వే తేలింది. ఇక పెద్దవాళ్ళతో తమంకు దొరికిన వసతులతో సరిపెతుకోలేక డిప్రెషన్ పాలవ్వుతున్నారని రిపోర్ట్ నివేదిక. ముఖ్యమైన విషయం పల్లెలు, చిన్న పట్నాలతో పోలిస్తే నగరాల్లో వుండే యువత ఎక్కువగా డిప్రెషన్ కు గురవ్వుతున్నారని మన దేశంలోనే ఈ సమస్య కొంత తీవ్ర స్థాయిలో వుందని నివేదికలు హెచ్చరిస్తున్నాయి.
Categories
WhatsApp

ఆర్ధిక సమస్యే డిప్రేషన్ కి కారణం

Leave a comment