Categories
Flower eyeliner….. అందమైన కళ్ళ పైన అంతకంటే అందమైన పువ్వుల అలంకరణ లో కొత్త ట్రెండ్ . ఇప్పుడు కళ్ళ పైన హరివిల్లు అందాలు తేవచ్చు. పూల పొదలు సృస్టించచ్చు. ఎప్పుడు కళ్ళకి ఆనల్లని కళ్ళ ఐలైనర్ ఎందుకు? కొన్ని వెరైటీగా ప్రయత్నిద్దాంఅనుకొన్నారేమో మేకప్ నిపుణులు. అలా వచ్చిందే ఈ ఫ్లోరల్ ఐలైనర్ తెలుపు, నీలం, ఉదా రంగుల్లోని ద్రవరూపంలో ఈ ఫ్లోరల్ ఐలైనర్ ని ఎంచుకుని వాటి తో నే వాటితోనే పూల డిజైన్లు వేసేస్తున్నారు. చెక్కని పూలతో, ఆకులతో కళ్ళపైన అద్భుతమైన పూల ఐలైనర్ లో ఎలా వేసుకోవాలో కూడా యు ట్యూబ్ లో చుదోచ్చు.