Categories
Wahrevaa

ఆరోగ్యాన్నిచ్చే ఎర్రని పండ్లు

ఎర్రని వర్ణపు పండ్లన్నీ ఆరోగ్యానికి మేలు చేసేవే. ఎరుపు రంగులో ఎన్నో పండ్లు దొరుకుతాయి. పుచ్చకాయ కొస్తే ఎర్రని రేంజ్ కదా ఈ పండులో అత్యదిక పోటాషియం వుంటుంది. గుండెకు మేలు చేసే గుణాలున్నాయి. వేసవి దాహం తీర్చేది కూడా ఇదే. అలాగే యాపిల్ లో యాంటీ అక్సిడెంట్స్ ఎక్కువ కొవ్వులు, ప్రొటీన్లు అధికం. ఇందులోని పీచు జీర్ణ శక్తిని పెంపొందిస్తుంది. అలాగే దానిమ్మలో యాంటీ ఆక్సిడెంట్స్, యాంధోనియాసిన్ చాలా ఎక్కువ. శరీరంలో వాపులను నివారించే గుణం ఈ పండులో చాలా అధికం రక్త నాళాల్లో అడ్డంకులను తొలగిస్తాయి. కిళ్ళ నొప్పులు వాటం రాకుండా కాపాడుటుంది. ఇందులోని లైకోపిన్ కాన్సర్ ను అడ్డుకుంటుంది. రెడ్ కాప్సికాం కూడా ఆరోగ్యాన్ని అందించే కురగాయాల్లో ఒక్కటి ఇందులోని పొటాషియం, సోడియం, మెగ్నీషియం బ్లడ్ ప్రజర్ ను నిలకడగా ఉంచుతాయి. ఈ ఎరుపు తో నిండిన కాయలు, పండ్లు, కూరల్లో విటమిన్-ఎ, సి వంటివి పుష్కలంగా ఉంటాయి. జుట్టు రాలకుండా కాపాడతాయి.

Leave a comment