Categories
బ్లూలైట్ ఎక్స్ పొజర్ కు బరువుకు మధ్య అవినాభవ సంబంధం వుందని, స్మార్ట్ ఫోన్ లు టాబ్లెట్ల నుంచి వచ్చే నీలి కాంతులు ఆకలి స్ధాయిల్ని అనేక గంటలు పెంచుతాయని నిపుణులు చెప్పుతున్నారు కానీ అతిగా తింటే లావు అవుతారు కానీ, స్మార్ట్ ఫోన్లు వాడితే బరువు పెరుగుతారు, అంటే అవుననే చెపుతున్నాయి అధ్యాయినాలు. కడుపు నిండా తిన్నాక కుడా ఇటువంటి భావాలే కలుగుతాయిట. డిమ్ లైట్ ఎక్స్పోజర్ తో పోలిస్తే బ్లూలైట్ ఎక్స్ పోజర్ రెండు గంటలైనా కాకముందే ఆకలి వేస్తుంటే ఈ నీలం కాంతులకు ఎక్స్ పోజ్ అవుతున్నామా లేదా చూసుకోండి మీకే తెలిసిపోతుంది అని చెప్పుతున్నాయి అద్యాయినాలు అంటే కాదు బ్లూ లైట్ ఎక్స్పోజర్ వల్ల నిద్ర కుడా సరిగా పట్టడనే అధ్యాయినాలు చెప్పుతున్నాయి.