Categories
ఆన్ లైన్ స్టోర్స్ లో ఎన్నో రకాల దుస్తులు చూస్తూ వుంటాం. మనకు నచ్చిన వాన్ని ఫోన్ లో స్టోర్ చేస్తాం. ఒక్కో సారి ఈ యాప్ లో ఎక్కువై పోయి ఫోన్ హాంగ్ అయిపోతూ వుంటుంది. ఎక్కడ ఏమున్నాయో చూడాలంటే ఒక్కోటి వెతుకుతూ రావాలి. మనం ఇష్టపడ్డ డ్రైవ్ ఏ అప్ప లో వుందో ఒక్క పట్టానా గుర్తుకు రాదు. ఇప్పుడీ ఇబ్బందులన్నీ పోయేలా The Womens Store అన్ని సైట్స్ ను ఒకే వేదిక పైకి తీసుకొచ్చింది. ఈ విమెన్స్ స్టోర్ లో ప్రముఖ ఆన్ లైన్ స్టోర్స్ లో వుండే ఏ రకమైన ఫ్యాషన్ డ్రెస్ లయినా ఇందులో కనిపిస్తాయి. అన్ని సైట్స్ ఇందులోంచే చూడొచ్చు కనుక ఈయాప్ ఒకటి వుంటే చాలు.