Categories
బాడ్మింటన్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్ బయోపిక్‌లో నటిస్తున్నా శ్రద్దా కపూర్ ఇప్పుడు సీరియస్ గా బాడ్మింటన్ క్లాసు లకు హాజరవుతోంది. ఈ పాత్రకు పూర్తిగా న్యాయం చేయాలంటే కనీసం తిన్నగా ఆడటం అయినా వచ్చి ఉండాలి. లేకపోతే ఒక క్రీడాకారిణి పాత్రకు న్యాయం చేయలేను. రొటీన్ గ ఫిట్నెస్, సౌందర్య కార్యక్రమాలు, మేకప్ లు తప్పవు. అవి ఎలాగో ఫాలో అవుతాను కానీ మరి ఒక చాలెంజింగ్ పాత్రను తీసుకొంటే దాన్ని అభానుపాలు చేయకుదాదానుకోన్నాను. న్దుకే ఉదయాన్నే లేచి స్పోర్ట్స్ క్లాస్ లకు హాజరవుతున్నా. పైగా నాకు ఈ ప్రాక్టీస్ చాల నచ్చింది. అని చెపుతోంది శ్రద్దా కపూర్. వెళ్ళటం మొదలు పెట్టకే ఇది చక్కని ఫిట్ నెస్ ఎక్సర్ సైజ్ అని తేలింది అంటోది శ్రద్దా కపూర్.