పర్ఫెక్షన్ అన్న పదానికి ఒక ప్రమాణికత లేదు అంటుంది విద్యాబాలన్. తన ఫ్యాట్ లుక్ తోనే ఎన్నో హిట్స్ ఇచ్చి ట్రెండ్ మార్చేసింది. లావు కదా, మోడ్రన్ డ్రెస్ ల్లో బావుండవు, నీకు సినిమా లేమిటి అని వెక్కిరింతలు వస్తే చీరల తోనే కనిపిస్తూ తిరుగులేని నటిని అనిపించుకుంది. నాలో ఎన్నో లోపాలు ఉన్నాయి. హార్మోన్స్ అసమతుల్యత వల్ల సమస్యలు ఉన్నాయి. అవన్నీ నేను మేకప్ సర్జరీ ల జోలికి వెళ్లలేదు. నన్ను నేను తీర్చుదిద్దుకున్నాను అంటుంది విద్యాబాలన్.

Leave a comment