సినిమాల్లో కనిపించాలంటే అందం, నాజూకుదనం ఎంతో ముఖ్యం. నిజానికి నేను పక్కా మాంసాహారాన్ని పూర్తిగా శాకాహారిగా మారిపోయాను.కూరగాయలు, ఆకుకూరలు, పండ్లతో పాటు గుడ్లు మటుకు తింటాను. ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్ల వల్లే నాజుగ్గా కనిపిస్తామని చెప్పవచ్చు అంటోంది రష్మిక మందన్న. లక్షల మంది అభిమానులు ఉన్న రష్మిక అందం వెనుక రహస్యం వ్యాయామం ఆహారమే ,డైటీషియన్ ఏం చెపితే అదే భోజనం. బొప్పాయి, యాపిల్, నల్లద్రాక్ష,డ్రాగన్ ఫ్రూట్ దానిమ్మ గింజలు ఫ్రెష్ పండు నా బ్రేక్ ఫాస్ట్ లో ఉంటాయి.అన్నం తినేది లేదు ఒక కప్పు నిండా కూరగాయలు తేలికపాటి ఆహారం మాత్రమే తింటాను అంటోంది రష్మిక.

Leave a comment