Categories
మనసు లో కుడా ప్రతికులంగా ఆలోచిస్తేనే ఆరోగ్యం చెడి పోతుంది అన్నమాట కరక్టే ననిపిస్తుంది. దీపికా పడుకునే అనుభవంతో చారిత్రాత్మక చిత్రం పద్మావతిలో టైటిల్ రోల్ పోషిస్తోంది దీపిక. ఈ చిత్రం లోని సహగమనం సన్నివేశాలు దీపికా చాలా భావోద్వేగానికి లోనయ్యిందిట. ఆ పాత్ర ప్రభావం నుంచి త్వరగా బయట పడలేకపోవడం లో సైకియాట్రిస్ట్ ని కలవ వలసి వచ్చిందట. ఇంకో హీరొయిన్ ఒక సినిమాలో నెగిటివ్ రోల్ పోషించి, సైకియాతరిస్ట్ ని కలిసానని ఒక ఇంటర్వూలో చెప్పింది. ఏ భావోద్వేగమైన మనస్సు పైన తీవ్రంగా పడితే దాన్నుంచి బయట పడేయడం కష్టమే అంటున్నారు సైకియాట్రిస్ట్ లు పైగా నెగిటివ్ ఫీలింగ్స్ అస్సలు మంచివి కావంటారు.