Categories
Gagana

వాణిజ్య చిత్రాలే ఎక్కువ ఇష్టం.

అవార్డులు వస్తే ఆనందమే కానీ వాటి కోసమే నేను సినిమాలు చేయలేను. కొన్ని సార్లు చాలా చిన్ని చిన్ని ప్రశంసలు నన్ను అంతులేని ఆనందంలో ముంచెత్తుతాయి అంటుంది అనుష్క. అచ్చం మా అమ్మాయిలా వున్నవని ఎవేరేనే పొగిడితే నాకెంతో సంతోషంగా వుంటుంది అంటుంది అనుష్క. అరుంధతి, రుద్రమదేవి, బాహుబలి వంటి గోవు చిత్రాలు ఆమె ఖాతాలో వున్న కమర్షియల్ కధానాయికగా అనుష్కకి తిరుగులేదు. అవార్డు ఇచ్చిన ఆనందం ఎంతో గొప్పగా ఎక్కువగా వుంటుంది, కానీ కమర్షియల్ నిర్మాతకు భారీగా లాభాలు తెచ్చి పెట్టిన చిత్రంలో నటిస్తే ఇంకా సంతోషం నాకు అంటుంది అనుష్క. అందుకే కధానాయిక ప్రాధాన్యం  వున్నా సినిమాల కంటే వాణిజ్య చిత్రాలనే ఎక్కువగా ఇష్టపడతానంటుందామె.

Leave a comment