ఆకు కూరలు కారు చౌకగా దొరుకుతాయి. వీటిల్లో వుండే పోషకాల గురించి వింటే రోజు ఇవే తింని బతకాలనిపిస్తుంది.  తోటకూరలో యాబై వేల కాలరీలలో వుండేంత శక్తి లస్తుంది. కంటి చూపుకు ఉపకారిస్తుంది. బచ్చలిలో ఇరవై ఆరు శాతం ఇనుము వుంటుంది. రక్త వృద్దికి తోడ్పడుతుంది. గోంగూర రక్త హీనతను నివారిస్తుంది.  కరివేపాకు కాన్సర్ నిరోధకం. పుదీనా నోటి దుర్వాసనను నోటిలో పండ్లను తగ్గిస్తుంది.  పుదీనా ఆకు కు నోటిలో క్రీములు నశిస్తాయి.  అవిసె కూరతో ఐరన్ లభిస్తుంది.

Leave a comment