Categories
యూ ట్యూబ్ నుంచి టీ వి షో లు సినిమాలు , సీరియల్స్ లో బిజీగా అయిపోయింది సొగసరి కోడలు బేబీ యోదా. వయస్సు అనిమిదేల్లు, చీరకట్టి, నగలు పెట్టి, చేతులు తిప్పుకుంటూ ఈ పాప చెప్పే డైలాగ్స్ తెలుగు ప్రేక్షకులను నవ్విస్తుంటాయి. అక్కతో కలిసి గడసరి అత్తా- సొగసరి కోడలు అనే సూపర్ హిట్ సీరీస్ తో యోదా చాలా పాప్యూలర్ ఇప్పటికే 50 సినిమాలకు పైగా నటించింది. ఇంత పేరు తెచ్చుకుని, సహనం ఖాళీ లేకుండా వున్నా చదువు నిర్లక్ష్యం చేయదట. డ్రాయింగ్, డాన్స్ నేర్చుకుంటుంది. ఈ యోదా ను చూసాక తల్లిదండ్రులు మన పిల్లలు ఎందులో రానిస్తారా అని ఆలోచనలో పడాలి. వాళ్ళ బలం ఏమిటో, ఇష్టం ఏమిటో, టాలెంట్ ఏమిటో గుర్తిస్తేనే అందరి పిల్లలు ఎదో ఒక రంగంలో రాణిస్తారు.