
పండగలకు, దేవుళ్ళ పేరు తోను సాధారణముగా చాలా మంది ఉపవాసం చేస్తారు. అలవాటు కొద్దీ వయస్సు పెరుగుతున్నా ఉపవాసాలు మానరు. ఇలాంటి అలవాటు మానుకోమంటున్నాఋ ఎక్స్ పర్ట్స్. ఉపవాసం పేరుతో రోజంతా ఏమీ తినకుండా వుండి పోయి ఆకలి తో సాయంత్రం వేళా అధికమైన ఆహారం తీసుకోవడం ఏంటో నష్టం అంటున్నా ఋ . వయస్సు తగ్గా పోషక పదార్ధాలు శరీరానికి అందివ్వాలి . అలాగే క్యాల రీ లు వున్న ఆహారం తీసుకోవడం తగ్గించాలి. తీపి కొవ్వులు వున్న పదార్ధాలు తగ్గించాలి. అది ప్రసాదం రూపంలో అయినా సరే ఉపవాసాల కారణంగా గంటల కొద్దీ మంచినీళ్ళయినా సరే ఉపవాసాల కారణంగా గంటల కొద్దీ మంచినీళ్ళయినా ముట్టుకోకుండా గడిపితే, అటు తర్వాత తీసుకునే అంపూర్ణ పోషకాలతో కూడిన బరువైన భోజనం నష్టం కలిగిస్తుందంటున్నారు.