Categories
స్త్రీలలో సంతానోత్పత్తి తగ్గటానికి చెప్పే కారణాలలో ఆందోళన ప్రముఖంగా వుందని అమెరికాలోని బోస్టన్ యూనివర్సిటి పరిశోధకులు అంటున్నారు. ఆందోళన రుతుక్రమంలో హెచ్చు తగ్గులు గర్భాధరణ అవకాశాలు తగ్గిస్తాయని అంటున్నారు. ఆందోళన తగ్గించుకునేందుకు ఉపయోగించే కొన్ని మడులు కుడా సంతానోత్పత్తిని అడ్డుకుంటాయని చెప్పుతున్నారు. 21 నుంచి 40 సంవత్సరాల వయస్సున్న రెండువేల మందిపై ఈ సర్వే నిర్వహించడం ఆందోళన కారణంగా హార్మోన్ల అసమతుల్యత ఏర్పడి, గర్భధారణ అవకాశాలు తగ్గాయి కనుక గర్భం ధరించాలనుకునే యువతులు ఆందోళన వత్తిడి తగ్గించూ కోవాలని, అదీ సహజమైన పద్దతుల్లో తఫ్ఫించు కోవాలి తప్పించి మందులు వాడోద్దని సూచిస్తున్నారు.