చర్మం అందంగా ఆరోగ్యంగా వుండేందుకు జీడిపప్పు ను ఆహారంలో చేర్చుకొమ్మని, రోజుకు 40 గ్రాముల నట్స్ తీసుకుంటే అందులో భాగంగా జీడిపప్పు ఉండేలా చూసుకోమ్మని చెప్పుతున్నాయి అద్యాయినాలు. జీడి పప్పు అంటేనే కొవ్వు అనే భయంతో దూరం పెడతారని, కానీ అవి గుండెను ఆరోగ్యంగా ఉంచుతాయి అంటున్నారు. వీటిలో పీచు, ప్రోటీన్స్, కాపర్, మాంగనీస్, మెగ్నీషియం, ఐరన్ వంటివి పుష్కలంగా లభిస్తాయని ఇవి శరీరానికి ఎంతో మేలు చేస్తాయంటున్నారు. జీడి పప్పులో లభించే మోనో అన్ శాచురేటెడ్  కొవ్వులు గుండెను అర్గ్యంగా ఉంచుతాయని, వీటితో ఊబకాయం సమస్య కుడా కొంత వరకు తగ్గుముఖం పడుతుందంటున్నారు.

Leave a comment