Categories
![మార్కెట్ లో ఏవ్ బ్రైటనింగ్ క్రీములు పరంపరాలుగా వస్తున్నాయి. చర్మ సౌందర్యం పట్ల మేకప్ విషయంలో శ్రద్ధ ఎక్కువైపోతోంది కనుక ఈ క్రీమ్స్ అనేకం లభిస్తున్నాయి. ఇవన్నీ లోపాల్ని సరిచేయటమే కాకుండా వాటిని సరిచేస్తున్నాయి కూడా. చాలా బ్రైటనింగ్ క్రీమ్స్ మాయిశ్చరైజర్స్ ను భర్తీ చేస్తుంటాయి. అర్చుటెన్ ,ఎంబ్లిక్, లికోరిస్ ఎక్సట్రాక్ట్స్ తో తయారు చేసే ఈ క్రీముల్ని విటమిన్ A, C, E వంటి యాంటీ ఆక్సిడెంట్స్ నుంచి ప్రీ రాడికల్స్ కు దైనందిన ఎక్సపోజర్ నుంచి కాపాడే దాకా లక్షణాలుంటాయి. చర్మానికి కాంతిని ఇస్తాయి. కొన్నింటిలో అదనంగా హైడ్రేటింగ్ కారకాలు కూడా ఉంటాయి. సన్ క్రీమ్స్ కలర్ కరెక్షన్లకు ఉద్దేశించినవి కనుక సమమైన టాన్డ్ కాంప్లెక్షన్ వస్తుంది. మచ్చలు ఇతర సమస్యల్ని మాయం చేస్తాయి. ఈ క్రీమ్స్ ఒక్కొక బ్రాండ్ లో మూడు అంతకంటే ఎక్కువ షేడ్స్ ఉంటాయి. చర్మ తత్త్వం టోన్ ను అనుసరించి ఈ క్రీమ్స్ సెలెక్ట్ చేసుకోవాలి.](https://vanithavani.com/wp-content/uploads/2016/11/brightening-cremes.jpg)
రాత్రి పడుకునే ముందర తలా నుంచి అరి కాలి వరకు ఎలాంటి మేకప్ క్రీములు శుభ్రంగా తొలగించి మరీ పడుకోండి అంటున్నారు ఎక్స్ పర్ట్స్. రాత్రి వేళ యాంటీ ఏజింగ్ సీరమ్స్ ని , కళ్లకింద వాడే క్రీములని, రెటినాల్స్ వున్న ఉత్పత్తులని వాడవచ్చు. విటమిన్ సి, హైడ్రో క్వినోన్ వున్న ఉత్పత్తులు, సూర్య రశ్మిలో వాడారు కనుక వాటిని రాత్రి వేళ వాడవచ్చు. శరీరం విశ్రాంతి దశలో వున్నప్పుడు, చర్మం యొక్క జీవక్రియలు రాత్రి పూత వేగవంతం అవ్వుతాయి. చర్మం పై రాసే క్రీములు యాంటీ ఆక్సిడెంట్స్ చర్మంలోకి పగలు కంటే రాత్రి వేళ బాగా ఇంకిపోతాయి. చర్మం ముడతలు పడకుండా గీతాలు పడకుండా , వృద్ధాప్య లక్షణాలు చర్మం మీద కనబడకుండా చేస్తాయి. నిద్ర పోయే ముందర ఏ క్రీము అయినా రాసుకోవాలి.