ఏదైనా ప్రయాణం కోసం ముందే ఎనోఏర్పాట్లు చేసుకుంటాం.ఎన్ని దుస్తులు అవసరం అవుతాయో    అవన్నీ  చక్కగా ఇస్త్రీచేసి సర్దుకుంటాం.కానీ ఎదేన అవసరం అయి ఇంకోరెండు రోజులు ఉండిపోవలసి వస్తే బట్టలు ఉతకడం ఎట్లా. ఉన్నా వాటిని సర్దుకొని వేసుకోగలం.అలా ప్రయాణలలో అవసరం అయితే      స్క్రాబ్బా పోర్టబుల్ లాండ్రీ సిస్టమ్  చక్కగా ఉపయోగపడుతుంది.పంచింగ్ బాగ్ మొదట్లో ఉంటుంది.ఉతకావలసిన దుస్తులు ఈ బ్యాగ్ లో వేసి కాస్త సర్ఫ్,నీరు పోసి టైట్ గా పాక్ చేసి చేత్తో బ్యాగ్ పైన గట్టిగా రుదేస్తే సరి.తరువాత ఇంకోసారి నీరు పోసి బట్టలు పిండేసి అరేసుకోవచ్చు.ఇది ఉతికే విదానం కూడా   డెమో  చూడచ్చు.

Leave a comment