Categories
ఛత్తీస్‌గఢ్‌లో లో పండే ‘లైచా’ రకం బియ్యానికి కేన్సర్ ని నయం చేసే గుణం ఉందని శాస్త్రవేత్తలు చెపుతున్నారు. కేన్సర్ వ్యాధి ఉన్నవాళ్ళు ఈ బియ్యాన్ని ఆహారంగా తీసుకోవటం ద్వారా ఊపిరితిత్తులు ,రోమ్ము కేన్సర్ సమర్థవంతంగా తగ్గించుకోవచ్చంటున్నారు. ఈ క్రమంలో శరీరంలో మంచి కణాలకు ఎలాంటి హానీ కలగదని చెపుతున్నారు ఇందిరాగాంధీ కృషి విశ్వవిద్యాలయం జరిపిన ఈ పరిశోధనలో ‘గత్వాన్’, ‘మహారాజి’, ‘లైచా’ ఈ మూడు రకాల బియ్యాన్ని పరిశోధనలోకి తీసుకొని జరిపిన పరిశోధనల్లో ‘లైచా’ ఎక్కువ శక్తితో కేన్సర్ నయం చేయగలదని కనుగొన్నారు.