Categories
ఆరోగ్యం బావుండాలంటే రక్తం స్వచ్చంగా ఉండాలి. తినే ఆహారంలోనే స్వచ్చమైన రక్తం తయారవుతుంది. వెల్లూల్లి,ఉసిరి,బొప్పాయి,నేరేడు వంటి పదార్ధాలు రక్తంలో కొలెస్ట్రాల్, చెక్కర అధిక రక్తపోటును తగ్గిస్తాయి. వెల్లుల్లితో ఈ సమస్యలు అస్సలు రావు. రక్తం స్వచ్చంగా ఉంటుంది. బొప్పాయి కూడా కొలెస్ట్రాల్ రాకుండా కాపాడుతుంది. ప్రతిరోజు బొప్పాయి తినోచ్చు. అలాగే ఉసిరి,కాకర రెండు రక్తంలో చెక్కెరను అదుపులో ఉంచుతాయి. అలాగే నేరుడు పండు కూడా చెక్కరను అదుపు చేసేదే. రక్తాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవాలంటే ఇలాంటి పదార్ధాలు నిత్యం తీసుకునే ఆహారంలో భాగంగానే ఉండాలి. ఇవన్ని కారు చౌకగా దొరికేవే. వీటిని వాడుకోక పోవటం వల్లే అనారోగ్య సమస్యలు వస్తాయి.