రేఖా గణితం కాస్త గందరగోళమే కాని ప్రతి వస్తువు డిజైన్ ప్రకృతిలోని ప్రతి కొండ,కోన రేఖా గణిత పరిధిలోకి వస్తాయి. గృహాలంకరణలోనూ రేఖాగణితానిదే ప్రాధాన్యత. రంగుల కాణాలతో గదులు అందంగా మారిపోతాయి. పైగ పసుపు, నారింజ వంటి రంగులు కిచెన్ డైనింగ్ హాళ్ళకు బావుంటాయి. లీవింగ్ రూమ్, బెడ్ రూంలలో ఎలాంటి గీతల్లో గృహాలంకరణ వస్తువులు వుండాలి. వాటిని ఎలాంటి రంగుల్లో వుంటే బావుంటుందో డిజైన్ సజెస్ట్ చేస్తారు ఏ రంగుల్లో ప్రశాంతత ఉంటుందో ఏది కంటే కిందగా ఉంటుందో చేసి చూపుతున్నారు. ఇంటికి ప్రత్యేకమైన అందాన్నిచ్చే జామెట్రికల్ డిజైన్ ఇవ్వాల్టీ మోడ్రన్ ఫ్యాషన్.