45 సంవత్సరాలు దాటుతుంటే రుతుక్రమం సరిగ్గా ఉండక పొతుంటే మెనోపాజ్ మొదలయ్యిందనుకోవచ్చు. పెరి- మెనోపాజ్ దశలో పీరియడ్స్ రేగ్యుఅల్ర్ గా ఉండకపోవచ్చు. కొందరికి 15-20 రోజులకే రుతుక్రమం మొదలవ్వుతుంది. ఇంకొందరికి మూడు నుంచి ఆరు నెలల దాకా రాకపోవచ్చు. అందరికీ మోనోపాజ్ లక్షణాలు కనబడాలని ఏం లేదు. పీరియడ్స్ స్కాంటీగా భారీగా ఉండచ్చు. సరిగ్గా అర్ధం చేసుకునేందుకు చివరి పీరియడ్ తర్వాత ఒక ఏడాది నెలసరి రాకపోతే మోనోపాజ్ వచ్చిందనుకోవాలి.

Leave a comment