ద్రాక్ష పండు మీద తెల్లని పూత చూసి అదేదో క్రిమి సంహారక మందు అనుకోవద్దు. ఇది సహజమైంది. దిన్ని బ్లూమ్ అంటారు. పండ్లలోని తేమ పాడవకుండా ఫంగస్ చేరకుండా ఈ బ్లూమ్ తోర్పడుతుంది. ఆరోగ్యం కోసమే కాదు, సౌందర్యం కోసం ద్రాక్ష ఎంతో మేలు. రోజు అందరిలో ద్రాక్ష తింటే చర్మం నిగారింపు తో ఎప్పటికి వృద్దాప్య ఛాయల్ని రానీయకుండా అడ్డుకుంటుందని సౌందర్య నిప్పునులు చెప్పారు. ద్రాక్ష గుజ్జు మొహం పైన రాస్తే, 20 నిమిషాల పాటు దాన్ని మర్దన చేస్తే ముడతలు, నల్లమచ్చలు తగ్గుతాయి. ద్రాక్ష గింజల నూనె అద్భుతమైన మాయిస్చురైజర్. పచ్చ ద్రాక్ష జీవక్రియను మెరుగు పరచి చర్మాన్ని కాంతివంతంగా వంచేందుకు సయం చేస్తుంది. రంగు ఎంత ఘాడంగా వుంటే అంత మంచివి, తెలుపు, లేతాకు పచ్చ ద్రక్షలో కెటబిన్స్ ఆరోగ్యాన్ని రక్షిస్తాయి. ఇది మంచి ఆరోగ్య ఔషద ఫలం. పడుకునే ముందు ద్రాక్ష రసం తాగితే పగలంతా పడిన ఒత్తిడి పోయి హాయి గా నిద్రపడుతుంది.
Categories
WoW

ఇది ఆరోగ్య సౌందర్య ఫలం

Leave a comment