Categories
ఈ కాలంలో నీటి వల్ల వచ్చే అనారోగ్యం రాకుండా ఉండాలంటే వేడి నీటిలో దాల్చిన చెక్కపొడి, తేనె కలుపుకుని తాగితే మంచిది. కాచీ చల్లార్చిన నీరే ఉత్తమం. అరటి, పియర్స్ సీచ్, ప్లమ్స్ బొప్పాయి విరివిగా దొరుకుతాయి. వాటిని శుభ్రంగా కడిగి తినాలి. ఫ్రీజ్ లో ఉంటే ఉడికించిన పదార్ధాలు తినకపోవడం మంచిది. నిల్వా ఉన్న ఆహారం జోలికి వెల్లోద్దు. వేడి రసం,సూప్ లు రుగ్మతలకు దూరంగా ఉంచుతాయి. యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు కలిగే ఉండే అల్లం,కరివేపాకు వాడకం మంచిది.