Categories
సక్సెస్ కు రూపం కాజల్ . తొలి సినిమా చందమామ నుంచి ఈ సక్సెస్ ఆమె వెనకే వస్తోంది. ఏమిటీ రహాస్యం అంటే ముందు మన పైన మనకు నమ్మకం ఉండాలి గమ్యం చాలా పెద్దదిగా ఊహించాలి. ఆ దారినా దీక్షగా నడుస్తు పోతూ ఉంటే చుట్టు మాటలు వినబడవు.ఒక అద్భుతమైన కెరీర్ ఓ గోల్ కళ్ళ ముందు కనబడుతుంటే మిగతాదంతా చాలా చిన్నవి అనిపిస్తుంది. సెల్ఫ్ కన్ఫిడెన్స్ తో ప్రయాణం చేస్తే వాళ్ళని ఎలాంటి శక్తులు ఆపలేవు అంటోంది కాజల్.