చక్కని జుట్టు ఉంటే బావుండు ఉంగరాల జుట్టు ఉంటే రంగు రంగులతో అంటే చిన్ని పోనీ ఉంటే ఇవన్ని ఉన్నాయి. కాప్ విత్ హెయిర్ టోపీలు కొనుక్కుంటే ఇంకెన్నో ట్రెండీ హెయిర్ స్టైల్స్ ఉంటాయి. కాస్త జుట్టున్నవాళ్ళు పట్టులా మెరిసే వేలాడే కురులు కోరుకునేవాళ్ళు ఈ టోపీలు వెతికి కొనుక్కోవాలి. రకరకాల ఫ్యాషన్లు ప్రయత్నించవచ్చు. సాయంత్రం పార్టీలో అందరినీ ఆశ్చర్యపరచాలి అనుకుంటే ఈ హెయిర్ స్టైల్ గురించి ఆలోచించవచ్చు.