Categories
మెనోపాజ్ దశలో ఉన్న మహిళలు కాల్షియం సప్లిమెంట్స్ తీసుకోండి అంటునారు డాక్టర్స్. రోజుకు సాధరణంగా వెయ్యి మిల్లిగ్రాముల ఎలిమెంటల్ కాల్షియం అవసరం అవుతుంది. మెనోపాజ్ తర్వాత కొన్నాళ్ళకు ఎముకల దృడత్వం తగ్గుతుంది. ఈ స్ట్రోజన్ లోపం వల్ల ఇలా జరుగుతుంది.చాలినంత కాల్షీయం లేకపోతే బోన్ లాస్, ఆస్ట్రియో పోరోసిస్ వంటి సమస్యలు వస్తాయి. కాల్షీయం సప్లిమెంట్స్ సరైన ఎక్సర్ సైజ్ తప్పనిసరిగా ఉండాలి. అయితే ఐరన్ ,కాల్షియం మాత్రం ఒకేసారి వాడకూడదు. బాగా మంచి నీళ్ళు మాత్రం తాగాలి. అప్పుడే ఈ సప్లిమెంట్స్ వల్ల కిడ్నీల సమస్య రాకుండా ఉంటుంది.