ఆడవాళ్ళకు మాత్రమే ఒక ద్వీపం ఉంది. 84 ఎకరాల ఈ ద్వీపంలో సూర్యుడు ఎప్పుడు సముద్రంలోంచి వస్తున్నట్లే ఉంటుంది. ఇంత అందమైన ద్వీపానికి ఓనర్ క్రిస్టియానా రోత్ ,ఫిన్లాండ్ లో ఉన్న ఐలాండ్ కోసం సూపర్ షీ ని నిర్మించారు. ఆడవాళ్ళకి కూడా ఓ ఫ్రైవేట్ స్పేస్ ఉండాలని క్రిష్టియానా రూత్ ఉద్దేశ్యం. జూన్ 28వ తేదీ నుంచి ఎంట్రీలు మొదలయ్యాయి. ఇప్పటికే 84వేల మంది మెంబర్ షిప్ తీసేసుకున్నారు. ఆన్ లైన్ లో సూపర్ షీ మెంబర్ షిప్ తీసుకోవచ్చు.