‘పిరుల్స్’ సంస్థ ద్వారా అడవుల సంరక్షణ, అలాగే స్థానిక మహిళలకు ఉపాధి కల్పిస్తోంది.నుపుర్ పోహార్కర్ ఉత్తరాఖండ్ లోని ఖేతి ఖాన్   గ్రామంలో ఉన్న పైన్ చెట్ల వల్ల అక్కడ అడవుల్లో మంటలు చెలరేగటం స్థానికులు గృహాల్లో తలదాచు కోవటం చూసింది నుపుర్. పల్ల ల్లాంటి పైన చెట్ల ఆకులతో గృహోపకరణాలు తయారు చేయటం నేర్పించటం ద్వారా అక్కడ ప్రజలకు జీవనోపాధి దొరికింది అలాగే చెట్ల  ఆకులు మొత్తం పరుచుకోవటం వల్ల అడవుల్లో మంటలు కూడా ఆగిపోయాయి గతంలో ఎండలకు ఫైన్ చెట్లు కింద రాలిన ఆకుల వల్లనే మంటలు వచ్చేవి.

Leave a comment