Categories
గుజరాత్ లోని మారుమూల జిల్లా డాంగ్ లో ఒక నిరుపేద కుటుంబం నుంచి వచ్చి ఆసియా గేమ్స్ లో 4*400 రిలే చురుకుదనంతో స్వర్ణం సాధించిన సరిత గైక్వాడ్. ఆమెతండ్రి లక్ష్మణ్ బాయ్ రోజువారి కూలీ.ఆమె పరుగు తీసేందుకు బూట్లు కూడా లేని స్థితిలో గిరిజనులు ఎక్కువగా ఉండే డాంగ్ నుంచి అంతర్జాతీయ స్థాయికి ఎదిగటమే సరితా గైక్వాడ్ గొప్పతనం. ట్రాక్ పైన సరిగా పరుగు తీయడం తెలియని సరిత ఏకంగా ఆసియా క్రీడల్లోనే పథకం సాధించింది.