Categories
సుహాసిని, అనందిత ఇద్దరూ అక్క చెల్లెళ్ళు .2014లో ప్రొటీన్ బార్ ,స్నాక్ బార్ ,బ్రౌచ్ బార్ వంటి వివిధ రకాలైన పేర్లతో తమ ఉత్పత్తులను యోగా బార్ పేరుతో మార్కెట్ లోకి తెచ్చారు. డ్రై ఫ్రూట్స్ ,తేనే ,సుగంధ ద్రవ్యాలు, ఓట్స్,గుమ్మడి గింజలు చియా గింజలూ,బాదం ,నువ్వులు,పొద్దుతిరుగుడు,అవిసె,కొబ్బరి ,పుచ్చ గింజలు, డార్క్ చాక్లెట్ ఇవన్ని కలిపి తమ ఉత్పత్తులు తయారు చేస్తారు. ఇవి ఎక్కడైనా ఎప్పుడైనా స్నాక్స్ లాగా తినేందుకు వీలుగా ఉంటాయి. ఇవి శరీరక ఆరోగ్యం విషయంలో యోగా అంత మేలు చేస్తాయి అంటున్నారు.