మిస్ అమెరికా అందాల పోటీ చరిత్రలో తొలి సారిగా స్విమ్ సూట్ రౌండ్ లేకుండానే పోటీలు నడిచాయి. గత 98 ఏళ్ళుగా కాంపిటెషన్ లో స్విమ్ సూట్ రౌండ్ ని ముఖ్యమైనదిగా పరిగణించారు. ఈ స్విమ్ సూట్ లేని పోటీలు జరగటం వల్ల సర్వత్రా హార్షం వ్యక్తం అవుతుంటే ,ఈ పోటీలను చూసేవారి సంఖ్య పది లక్షలకు పైగా పడి పోయిందని నీల్సన్ సర్వే ఫలితాలు చెపుతున్నాయి.అలాగే అందాల పోటీల్లో పాల్గొనదలిచే వారి సంఖ్య కూడా తగ్గుతున్నట్లు నీల్సన్ సర్వే చెపుతుంది.

Leave a comment